Posts

Showing posts from October, 2016
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం) 2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు) 3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం) 4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం) 5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం) 6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు) 7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం) 8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన) 9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన) 10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.) 11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన) 12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు) 13. భూమికంటె భారమైనది ఏది? (జనని) 14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి) 15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు) 16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది) 17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత) 18. ని
Image
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం) 2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు) 3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం) 4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం) 5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం) 6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు) 7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం) 8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన) 9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన) 10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.) 11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన) 12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు) 13. భూమికంటె భారమైనది ఏది? (జనని) 14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి) 15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు) 16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది) 17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)