నాకు నచ్చిన, నేను వ్రాసే వాటిని ఇక్కడ ప్రచురిస్తాను, అటు తదుపరి వాటిని నా మొత్తం అన్ని సైట్స్ లోకి అవసరమైన చోటికి తరలిస్తాను, వీటిని పంచుకునేవారు నాతో కలవండి :)
నీ ఊహలనే పంచిస్తున్నావ్, నీ ఊహల్లో ముంచేస్తున్నావ్ నాకంటూ ఒక ఊహే లేక నీ ఊహలు నను నిలబడనీక గుండె నిను విడిచి నే ఉండనూలేక నాలో నిండిన నీ ఊహలతో నిలువెల్లా నే పరవశమౌతూ వస్తున్నా నిను అన్వేషిస్తూ నీ ఊహలనే మననం చేస్తూ :)