నీ ఊహలనే పంచిస్తున్నావ్,  నీ ఊహల్లో ముంచేస్తున్నావ్ <3 br="">నాకంటూ ఒక ఊహే లేక నీ ఊహలు నను నిలబడనీక గుండె <3 br="" nbsp="">నిను విడిచి నే ఉండనూలేక నాలో నిండిన నీ ఊహలతో నిలువెల్లా నే పరవశమౌతూ <3 br="" nbsp="">వస్తున్నా నిను అన్వేషిస్తూ  నీ ఊహలనే మననం చేస్తూ :) 

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.