Posts

Showing posts from December, 2016

ప్రేమ ఇలా ఉంటుందా

Image
నిదురించే న మదిని నీ వలపుల తలపులతో లేపావు నడయాడే నామదిని ఉరకలు పెట్టించేసావు , కదలాడే నామది తలపు తట్టి తట్టి నీ కోసమే జీవించేలా చేసేవు బంధమేదో వేశావు, అంబంధాన్ని పెంచేవు మనసంతా ఆక్రమించి మమతాలనే నింపేవు కనుల మూడు లేకున్నా నా కనులలోనే దాగవు, నీ స్పందన లేనినాడు పలుకాదయ నా  హృదయం