ప్రేమ ఇలా ఉంటుందా


నిదురించే న మదిని నీ
వలపుల తలపులతో లేపావు
నడయాడే నామదిని ఉరకలు
పెట్టించేసావు , కదలాడే నామది తలపు
తట్టి తట్టి నీ కోసమే జీవించేలా చేసేవు

బంధమేదో వేశావు, అంబంధాన్ని పెంచేవు
మనసంతా ఆక్రమించి మమతాలనే నింపేవు
కనుల మూడు లేకున్నా నా కనులలోనే దాగవు,
నీ స్పందన లేనినాడు
పలుకాదయ నా  హృదయం

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.