Posts

Showing posts from March, 2022
Image
వంకాయ-చిక్కుడు-అల్లంకారం  : వంకాయను ఆహారంలో తరచూ తీసుకోవటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్    తగ్గుతుంది.  అలాగే రక్త పోటు అదుపు లో ఉంటుంది.  శరీరంలో ఉండే అధిక ఇనుమును తొలగిస్తుంది. పందిరి చిక్కుడులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.  చిక్కుడు గింజలు తిన్నా కూడా చాల ఆరోగ్యం.  ఈ చిక్కుడు కాయల్ని తినటం వలన డయేరియా, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.  ఇవి తినటం వలన ఆకలి బాగా తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారు వీటిని డైట్ లో తీసుకోవచ్చు. ( వీటి విషయంలో ఏవైనా వ్యత్యాసాలుంటే దయచేసి మీమీ వైద్యులని అడగండి. ఇవి తీసుకోండి : పావుకిలో వంకాయలు, చిక్కుడు కాయల ( నాలుగు పుంజీల చిక్కుడు, రెండు వంకాయలు)కి చంచాడు నూనె , పసుప చంచాడు రుచికోసం ఉప్పు , చంచాడు పోపుసామాను , ఎండుమిర్చి – 2 రెండు రెబ్బలు కరివేపాకు . అల్లం కారం కోసం  : పచ్చిమిర్చి – 5, అంగుళం ముక్క అల్లం, జీలకర్ర 1 చంచాడు. ఇలా చేసుకోవాలి : ముందుగా అల్లం కారం కోసం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడు కా...