ఆధార్ లో రక్తవర్గం (Blood Group)
ఆధార్ రక్త అవసరానికి కూడా ఆధారం కావాలి.
నేడు అన్ని చోట్లా ఆధార్ అనుసంధానం కావాలంటున్నారు.
ఒక సూచన . :::
ఆధార్ కార్డు లో రక్త వర్గం (Blood Group ) కూడా నమోదు చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
రమారమిగా ఉద్యోగం చేసే వారికి ఉండే గుర్తింపు కార్డుల మీద రక్త వర్గం నమోదయి ఉంటుంది. మరి ఉద్యోగం చేయని రైతుల, వ్యాపార వర్గ ప్రజలకి, విద్యార్థులకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి ఉపయుక్తమైన విధంగా ఆధార్ కార్డుల కూడా రక్త వర్గం ఉండే విధంగా చర్యలు తీసుకుంటే మంచిదనిపిస్తోంది.
.
Comments
Post a Comment