కరిగిపోలేదు నీ జ్ఞాపకం
కాలం తిరిగొస్తే ఎంత బాగుణ్ణు
నిను తలచి తలచి నిలిచిపోతే
నీ తీయటి జ్ఞాపకానికి విలువలేదు .
ఆగిపోదెన్నడూ వర్తమానములో కూడా
నీ వందించిన జ్ఞాపకం ''
అయినా తిరిగిరాని వాటి మీదే నాకెందుకింత
ఆరాటం , కష్టమయినా సుఖఃమయినా
నీ వందించిన తీయటి జ్ఞాపం మరుపురాకున్నదీ



Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.