నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను మరువలేను నిన్ను నేను, నీవు గుర్తుకురానే ఇలా అవుతాను.

అనుకుని అనుకోగానే సరాసరి ఎదురవుతావు
వేరే పనేం లేదా నీకు నన్ను వదలవు నాకు నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా ఈ లోకం కొత్తగుంది సీతాకోకచిలుకలా ఎగిరిపోవాలని ఉంది
👀👀👀👀👀👀👀👀👀

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.