నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది పెదాలలో మౌనం నన్నే అపేస్తున్నది ఓ.. మనసునేమో దాచమన్నా అస్సలేమో దాచుకోదు నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదు ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగ
ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా.

Comments

Popular posts from this blog

ఆరోగ్యం- పప్పులు.

నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని