నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది పెదాలలో మౌనం నన్నే అపేస్తున్నది. మనసునేమో దాచమన్నా అస్సలేమో దాచుకోదు నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదు



ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగ.
ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన
ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా

Comments

Popular posts from this blog

Achantagopalakrishna: అరటి పువ్వు ఆవ పెట్టి కూర

ఆరోగ్యం- పప్పులు.