Posts

Showing posts from February, 2016

ప్రేమైకకలవలవరం

Image
స్థిమితంగా ఉన్న మనసులో ప్రేమంటూ కలవరం రేపావు అదిప్పుడు కుదురులేక చిరుగాలికి సైతం తుళ్ళిపడుతోంది పూరెక్కల స్పర్శకే పులకించిపోతోంది..!!! మదిలో గుబులు పుట్టించే చిత్రంపైనా, అలానల్లన త్రుల్లిపడే, నీ భాషా పటిమ  మీద, ఎటులోర్న్తునో వశం కాని నా హృదయం వివశం ఐపోతోంది, మది గాడి తప్పిపోయింది, నా మనోవాటిక నిండా నీ రూపే, నా సంకల్ప  బలం తగ్గించేసేవే, మనోల్లసాలాసం కోసం ఇంత చక్కని  ప్రదీప్తి ఎంత అవసరం    Dost  grin emoticon  ika wraste naa bhashaa nudikaram daari mallithe ... Ummm nuvvu naa Dost kabatti aagipoyanu, Chanchalamaina madi kadulumani annaa koodaa, naa dost hrUdayam amrutha bhaandam చెలీ జాగ్రత్త చెలీ నా మీది ధ్యాసలో ఉచ్చ్వాస నిస్వాసని  సరిచేసుకో,జాగ్రత్త చెలీ, నీడుపదములు కందిన  నే భరింపలేను, నీ పదముల క్రింద నా కరములనుంచనా, మల్లె ఏనాటికి నీ దర్శనం :( 

నిరీక్షణ

Image
నిన్ను చేరుకోవాలి అనుకున్న తరుణం చేరువైంది...! నీతో ఉన్నంత సేపు సమయం త్వరగా గడిచి పోయింది...! నిన్ను విడిచి వస్తుంటే ప్రాణం ఆగి పోయింది...! నాలో నువ్వున్నావని అనుకున్నప్పుడల్లా ధైర్యంగా ఉంటుంది..! కానీ ! పక్కన లేవని అనుకుంటే బాధేస్తుంది...! కలలా గడిచి పోయింది సమయం..! నిన్ను కలవరిస్తూ గడిపేస్తా జీవితం...! '' నాకు నువ్వంటే ఇష్టం '' అని i చెప్పగలదు కేవలం నా మౌనం ....! కానీ నా మౌనం కూడా నిశ్శబ్దంగా నీతోనే పరుకులిడుతోంది, కాసేపునా కోసం వేచి వుండలేవా ప్రియతమా, నిను వదిలి   నీ నే  ఆగిపోలేకున్నా , క్షణం క్షణం నీ గురించే నా ఆశ నీ రాకకై ఎంతకాలమైన ఇలానే ఉంటాను ప్రియతమా నా సఖుడా తిరిగిఎపుదెపుద అని చూస్తూ నీ దానిని 
Image
రాయాలని ఉంది నీకొక లేఖ కట్టలు తెంచుకు వస్తున్న నా కన్నీటికి ఆనకట్ట కట్టలేక... ఇకపై నిన్ను చూస్తానో లేదో అన్న బాధ గుండె లోతుల్లో దాచుకోలేక... నువ్వంటే నాకు ఎంత అనురాగమో నీకు చెప్పలేక... ఈ నా ఆవేదనను ఎవరితో పంచుకోలేక.. రాయాలని ఉంది నీకొక లేఖ ఒంటరిగా ఉండలేక... ఎవరినీ కలవలేక.. కలసినా మాట్లాడలేక.. ఆకలి లేక.. నిద్ర రాక.. నిన్ను మరచిపోలేక - అది నాకు చేత కాక.. రాయాలని ఉంది నీకొక లేఖ .. తడిసిన కనులతో, అదురుతున్న గుండెతో, వణుకుతున్న చేతులతో, బొంగురుపోయిన గొంతుతో .. రాయాలని ఉంది నీకొక లేఖ .. నా ఈ బాధకు నువ్వు కారణం కాదు అని తెలిసినా.. అందులో నీ తప్పేమీ లేదని తెలిసినా.. నా వల్ల నువ్వు కూడా బాధ పడుతున్నవని తెలిసినా... నువ్వు నా స్నేహాన్ని వదలవని తెలిసినా.. మనసు ఒప్పుకోక రాయాలని ఉంది నీకొక లేఖ.. నా ఈ పిచ్చి రాతలతో నిన్ను బాధిస్తే కోపగించక మన్నించుమా నన్నిక , 
ప్రేమలేని చోట అది ఉందాని బ్రమసి, ప్రేమలేదని తెలిసన క్షణాన, ప్రేమాకియా పరితపించి  ప్రేమకోసం వెదుకుతుంటాను, నే అనామికురాలినా  నేనొక వెర్రిదాన్నిఅనుకుంటే కుర్రేకారు అనుకోనీ, నాకంటూ స్థానం లేదని తెలిసీ, గంగావెర్రు లేత్తనీ  విలువలేని చోట, నేవు నిలబదలేవురా ఇకన్ రా  నువ్వు నా సొంతమనుకుంటాను,
హయ్ ఫ్రెండ్స్ ... ప్రేమికులరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుని ప్రేమించానని చెప్పెస్తే జీవితాంతం ప్రేమ ఉన్నట్టేనా, కాదని నేననుకుంటాను ... నిజమైన ప్రేమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ మనసులోనే ఉంటుంది, మనసంతా ఉంటుంది ... ప్రేమ = రెండక్షరాలు, అది మూడు ముళ్లై, ఏడడుగులుగా నిలవాలంటే కావలసింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు ఇష్టం, అభిమానం, నమ్మకం అన్నిటిని మించి ప్రేమతో నిండిన రెండు మనసులు ... రెండు మనసుల కలయిక ప్రేమ. ప్రేమకు ప్రేమించే మనసుతో పాటు ఆలోచన, ధైర్యం అన్నిటిని మించి నమ్మకం కావాలి ... మంచి చేస్తే అందరూ అభినందిస్తారు కాని తప్పు చేసినా కూడా మందలించేది, ప్రేమించేది నా అనుకునే మన వాళ్ళు మాత్రమే, అవునా కాదా ప్రేమికులారా, నా పెళ్ళి జరగబోతుంది ఇంకో రెండు నెలల్లో. పెళ్లి తరువాత నీ ప్రపంచం మారనివ్వను నీ ప్రపంచంతో పాటే నిన్ను ప్రేమించాను అని తను నమ్మకంగా చెబుతూ  ఉన్నా కూడా ఎందుకో ఏదో బెంగ.చుట్టూ ఉన్న పరిస్థితులు ఎపుడూ తనని ఇలాగే ఉండనివ్వవేమో అనే బెదురు.మీ నాన్న చనిపోయాక నువ్వు తప్ప వేరే ప్రపంచం నాకు తెలియదు నువ్వు వెళ్లిపోయాక ఎలా ఉండాలో అని అమ్మ చెమ్మగిల్లిన తన కళ్లను తుడుచుకుంటుం...

 ప్రేమికులరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుని ప్రేమించానని చెప్పెస్తే జీవితాంతం ప్రేమ ఉన్నట్టేనా, కాదని నేననుకుంటాను ... నిజమైన ప్రేమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ మనసులోనే ఉంటుంది, మనసంతా ఉంటుంది ... ప్రేమ = రెండక్షరాలు, అది మూడు ముళ్లై, ఏడడుగులుగా నిలవాలంటే కావలసింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు ఇష్టం, అభిమానం, నమ్మకం అన్నిటిని మించి ప్రేమతో నిండిన రెండు మనసులు ... రెండు మనసుల కలయిక ప్రేమ. ప్రేమకు ప్రేమించే మనసుతో పాటు ఆలోచన, ధైర్యం అన్నిటిని మించి నమ్మకం కావాలి ... మంచి చేస్తే అందరూ అభినందిస్తారు కాని తప్పు చేసినా కూడా మందలించేది, ప్రేమించేది నా అనుకునే మన వాళ్ళు మాత్రమే, అవునా కాదా ప్రేమికులారా,

మధురం నీ ప్రేమ మధురం రాధా కృష్ణ

Image
కాలాలు మారొచ్చు క్షణాలు జారొచ్చు, కానీ నా యెద నదిలో స్వేచ్చగా ఈదులాడే నీ ఙ్ఞాపకాల తడి కూడా ఆరలేదు.  రేయంతా స్వప్నాల జల్లులు కురిపిస్తు నా ఇష్టాలన్నీ చేతులై నిన్ను   చుట్టుకుంటుంటే రెక్కలు విప్పిన నేత్రాలు తమకాన్ని పెంచాయి. గాలిలో గుసగుసలా నీ స్వరం నన్ను పిలుస్తోంటే విరబూసిన మల్లెల ఉషస్సులు నన్ను తడుముతూనే ఉన్నాయి.  చంద్రుని వెన్నెల తునకలు నా మేని తాకుతుంటే మది నిండిన సంతోషం ఉత్తుంగతరంగమౌతోంది.  వీడి పోయిన కాలం సమయంతో దాగుడు మూతలాడి సంపెంగ సోయగాలతో వింజామరలు  వీస్తూ మన కోసం సౌరభాల వసంతమై తిరిగివచ్చి ఇరు హృదయాల మధ్య వారధిని నిర్మిస్తోంది. మన మనసు తలపుల గడియల తీసిపరవశించిపోదాం రా మనదైన ఈ మాధుర్యాన, తిరిగి మునిగిపోదాం కృష్ణా !!!!

అవిసె గింజలు- ఆరోగ్యానికి మంచివి

https://www.facebook.com/100002901863537/videos/774106482696073/?l=7382341423930949167 https://www.facebook.com/100002901863537/videos/774106482696073/?l=7382341423930949167