ప్రేమైకకలవలవరం
స్థిమితంగా ఉన్న మనసులో
ప్రేమంటూ కలవరం రేపావు
అదిప్పుడు కుదురులేక
చిరుగాలికి సైతం తుళ్ళిపడుతోంది
పూరెక్కల స్పర్శకే పులకించిపోతోంది..!!!
మదిలో గుబులు పుట్టించే చిత్రంపైనా, అలానల్లన త్రుల్లిపడే, నీ భాషా పటిమ మీద, ఎటులోర్న్తునో వశం కాని నా హృదయం వివశం ఐపోతోంది, మది గాడి తప్పిపోయింది, నా మనోవాటిక నిండా నీ రూపే, నా సంకల్ప బలం తగ్గించేసేవే, మనోల్లసాలాసం కోసం ఇంత చక్కని ప్రదీప్తి ఎంత అవసరం
Dost ika wraste naa bhashaa nudikaram daari mallithe ...
Ummm nuvvu naa Dost kabatti aagipoyanu, Chanchalamaina madi kadulumani annaa koodaa, naa dost hrUdayam amrutha bhaandam

చెలీ జాగ్రత్త చెలీ నా మీది ధ్యాసలో ఉచ్చ్వాస నిస్వాసని సరిచేసుకో,జాగ్రత్త చెలీ, నీడుపదములు కందిన నే భరింపలేను, నీ పదముల క్రింద నా కరములనుంచనా, మల్లె ఏనాటికి నీ దర్శనం :(
Comments
Post a Comment