నిరీక్షణ
నిన్ను చేరుకోవాలి అనుకున్న తరుణం చేరువైంది...!
నీతో ఉన్నంత సేపు సమయం త్వరగా గడిచి పోయింది...!
నిన్ను విడిచి వస్తుంటే ప్రాణం ఆగి పోయింది...!
నీతో ఉన్నంత సేపు సమయం త్వరగా గడిచి పోయింది...!
నిన్ను విడిచి వస్తుంటే ప్రాణం ఆగి పోయింది...!
నాలో నువ్వున్నావని అనుకున్నప్పుడల్లా ధైర్యంగా ఉంటుంది..!
కానీ ! పక్కన లేవని అనుకుంటే బాధేస్తుంది...!
కలలా గడిచి పోయింది సమయం..!
నిన్ను కలవరిస్తూ గడిపేస్తా జీవితం...!
'' నాకు నువ్వంటే ఇష్టం ''
అని i చెప్పగలదు కేవలం నా మౌనం ....!
కానీ నా మౌనం కూడా నిశ్శబ్దంగా నీతోనే పరుకులిడుతోంది,
కాసేపునా కోసం వేచి వుండలేవా ప్రియతమా, నిను వదిలి నీ నే ఆగిపోలేకున్నా , క్షణం క్షణం నీ గురించే నా ఆశ నీ రాకకై ఎంతకాలమైన ఇలానే ఉంటాను ప్రియతమా <3 nbsp="" span="">3>
నా సఖుడా తిరిగిఎపుదెపుద అని చూస్తూ
నీ దానిని
నీ దానిని
Comments
Post a Comment