ప్రేమలేని చోట అది ఉందాని బ్రమసి,
ప్రేమలేదని తెలిసన క్షణాన, ప్రేమాకియా పరితపించి
ప్రేమకోసం వెదుకుతుంటాను, నే అనామికురాలినా
నేనొక వెర్రిదాన్నిఅనుకుంటే కుర్రేకారు అనుకోనీ,
నాకంటూ స్థానం లేదని తెలిసీ, గంగావెర్రు లేత్తనీ
విలువలేని చోట, నేవు నిలబదలేవురా ఇకన్ రా
నువ్వు నా సొంతమనుకుంటాను,
Comments
Post a Comment