నిన్నే తలుస్తూ పిలుస్తున్నా మదిలో..
నిన్నే తలుస్తూ పిలుస్తున్నా మదిలో..
గడిచిన క్షణాలు నీ స్నేహాన్ని గుర్తు చేస్తున్నాయి..
నీతో చెలిమిని జీవితాంతం కొనసాగించమంటున్నాయి..
స్వచ్ఛంగా పలికిన నీ మాటలు పదేపదే వినబడుతున్నాయి ..
నీవిచ్చన గౌరవం నా జీవితంలో నిజమైన సంపదైయింది
నను వెన్ను తట్టి ప్రోత్సహించిన అమృతం నీవు
అమ్మలా ఆదరించిన అనురాగపు చినుకువు నీవే..
నీవు తోడైతే నా జీవితం మొత్తం పరిపూర్ణం..
నలుగురికీ ప్రేమ పంచే నీస్వభావం నాక్కాలి
ఎదలోపలి చీకటిని దూరం చేసే నీ స్నేహం వెలుగవ్వాలి..
Comments
Post a Comment