పదాలు తెలియని పెదవులకు
అమృత వాక్యం అమ్మ !
ఆ అమ్మ ఒడిలో మొదలైయింది
ఈ జననం ...!!
ఆమ్మ ....అంటే ...అమ్మే ..!
అమ్మకు సరి రారు వేరెవ్వరు !
ఆ అమ్మకు సేవ చెసే భాగ్యం
అందరికి దొరకదు
దొరికినా కొండరు వినియోగించుకోలేరు ..!
అలాంటి జీవితాలకి
అర్దం లెదు ..!
ప్రపంచంలో అమ్మకు మించిన దైవం లేదు.
అమ్మ అమ్మే మనకు కొండంత అండ.
Comments
Post a Comment