Posts

Showing posts from 2016

ప్రేమ ఇలా ఉంటుందా

Image
నిదురించే న మదిని నీ వలపుల తలపులతో లేపావు నడయాడే నామదిని ఉరకలు పెట్టించేసావు , కదలాడే నామది తలపు తట్టి తట్టి నీ కోసమే జీవించేలా చేసేవు బంధమేదో వేశావు, అంబంధాన్ని పెంచేవు మనసంతా ఆక్రమించి మమతాలనే నింపేవు కనుల మూడు లేకున్నా నా కనులలోనే దాగవు, నీ స్పందన లేనినాడు పలుకాదయ నా  హృదయం
Image
నీ ఊహలనే పంచిస్తున్నావ్,  నీ ఊహల్లో ముంచేస్తున్నావ్ నాకంటూ ఒక ఊహే లేక నీ ఊహలు నను నిలబడనీక గుండె నిను విడిచి నే ఉండనూలేక నాలో నిండిన నీ ఊహలతో నిలువెల్లా నే పరవశమౌతూ వస్తున్నా నిను అన్వేషిస్తూ  నీ ఊహలనే మననం చేస్తూ :) 
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం) 2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు) 3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం) 4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం) 5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం) 6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు) 7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం) 8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన) 9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన) 10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.) 11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన) 12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు) 13. భూమికంటె భారమైనది ఏది? (జనని) 14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి) 15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు) 16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది) 17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత) 18. ని...
Image
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం) 2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు) 3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం) 4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం) 5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం) 6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు) 7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం) 8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన) 9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన) 10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.) 11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన) 12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు) 13. భూమికంటె భారమైనది ఏది? (జనని) 14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి) 15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు) 16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది) 17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత) ...
ఇష్టం,ప్రేమ,ఆరాధన,వ్యామోహమో కాదు.. నువ్వు నా వ్యసనం,వ్యవహారికం.. బంధం,అనుబంధం,బంధుత్వం,సహగమనం కాదు.. నువ్వు నా సమస్తం, సహజీవనం.. ఎలా చెప్పను నువ్వే నేనని.. నీకోసమే ఉన్నానని.. ఇంకెలా చెప్పను..నీ తోడులేక నేను ఓ జీవచ్చవమై వెళ్లదీస్తున్నా అని. మనసెందుకో ఒంటరయ్యింది.. మన అనే తోడు మాయమయ్యింది.. జత లేక జాగరణ అలవాటయ్యింది.. జలతారు వెన్నెల జాలితో జారిపోయింది.. ప్రేమా.. నీ దాహం నాలో ఇంకా తీరలేకుంది.. అయినా నీ మోహం నాపై పడలేకుంది.. నా కల ఇప్పటికీ నిజమై నిలవలేకుంది.. నీ రూపుగా నా ఎదురుగా చూపలేకుంది.        x
కారు మబ్బులు కురులు కలువ తామరలు కనులు పున్నమి వెన్నెల మోము పురివిప్పిన నెమలి నడక నెలవంకనే విరిమల్లెలుగా  తన కురులలో నిలుపుకుందేమో ఆ రవినే కుంకుమబొట్టుగా తన నుదుట దాచిందేమో ఏ కవి భావనకు  అంతుబట్టని కావ్యం ఆమె ఏ చిత్రకారుని కుంచెకు అంతుచిక్కని చిత్రం ఆమె. 

మన ఆటలు 1 కాళ్ళాగజ్జ కంకాలమ్మ

Image
మన ఆటలు - ఆడపిల్లలు ఒకనాడు ఎంతో ఇష్టంగా ఆడే ఆటలివి . 1. కాళ్ళాగజ్జీ కంకాళమ్మ వేగు చుక్కా వెలగామొగ్గా మొగ్గా కాదూ మోదుగబావి నీరు నీరూ కాదూ నిమ్మల వారీ వారీ కాదూ వావింటాకు ఆకూ కాదూ గుమ్మడి పండూ పండు కాదు పాపడ మీసం మీసం కాదు మిరియాల పోతు పోతు కాదు బొమ్మల శెట్టి శెట్టి కాదు శామ మన్ను మన్ను కాదు మంచి గంధం ముత్యంబియ్యం మూలగా చారు ఆకువక్కా అరటిపండు కాల్దీసి కడగా పెట్టు కామాక్షమ్మా. ఇక, ఈ పాట ఎంతో నిగూఢమైన అర్ధంతో వుంది. గజ్జి వచ్చినప్పుడు కంకోలం అనే ఆకును రుబ్బి పూయాలి. తగ్గక పోతే వేకువ ఝామున లేత వెలక్కాయలోని గుజ్జును పూయాలి. దానికీ తగ్గక పోతే మోదుగ ఆకును రుబ్బి పూయాలి. తగ్గడం ప్రారంభించాక నిమ్మరసాన్ని బాగా పలచన చేసి కడగాలి. ఇంకా మాడక పోతే వావింటాకు పూయాలి. గుమ్మడి పండులోని గుజ్జు కూడా గజ్జికి మందే. అదేవిధంగా ఏర్పడిన మచ్చలు పోవాలంటే మన్ను, మంచి గంధం ఎంతో ఉపకరిస్తాయి. ఆ తరువాత జీర్ణప్రక్రియ సరిగా ఉండటానికి చారన్నం, అరటిపండు మరియు తాంబూలం కూడా అవసరం అని చెప్పి ఈ చికిత్సా విధానాలన్నిటినీ సూక్ష్మంలో మోక్షం లాగ వివరించే పాట ఇది. కాలు తీసి కడగా పెట్టు అనడంలో ...
హయ్ ఫ్రెండ్స్ ... ప్రేమికులరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుని ప్రేమించానని చెప్పెస్తే జీవితాంతం ప్రేమ ఉన్నట్టేనా, కాదని నేననుకుంటాను ... నిజమైన ప్రేమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ మనసులోనే ఉంటుంది, మనసంతా ఉంటుంది ... ప్రేమ = రెండక్షరాలు, అది మూడు ముళ్లై, ఏడడుగులుగా నిలవాలంటే కావలసింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు ఇష్టం, అభిమానం, నమ్మకం అన్నిటిని మించి ప్రేమతో నిండిన రెండు మనసులు ... రెండు మనసుల కలయిక ప్రేమ. ప్రేమకు ప్రేమించే మనసుతో పాటు ఆలోచన, ధైర్యం అన్నిటిని మించి నమ్మకం కావాలి ... మంచి చేస్తే అందరూ అభినందిస్తారు కాని తప్పు చేసినా కూడా మందలించేది, ప్రేమించేది నా అనుకునే మన వాళ్ళు మాత్రమే, అవునా కాదా ప్రేమికులారా,
 ప్రేమికులరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుని ప్రేమించానని చెప్పెస్తే జీవితాంతం ప్రేమ ఉన్నట్టేనా, కాదని నేననుకుంటాను ... నిజమైన ప్రేమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ మనసులోనే ఉంటుంది, మనసంతా ఉంటుంది ... ప్రేమ = రెండక్షరాలు, అది మూడు ముళ్లై, ఏడడుగులుగా నిలవాలంటే కావలసింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు ఇష్టం, అభిమానం, నమ్మకం అన్నిటిని మించి ప్రేమతో నిండిన రెండు మనసులు ... రెండు మనసుల కలయిక ప్రేమ. ప్రేమకు ప్రేమించే మనసుతో పాటు ఆలోచన, ధైర్యం అన్నిటిని మించి నమ్మకం కావాలి ... మంచి చేస్తే అందరూ అభినందిస్తారు కాని తప్పు చేసినా కూడా మందలించేది, ప్రేమించేది నా అనుకునే మన వాళ్ళు మాత్రమే, అవునా కాదా ప్రేమికులారా,
దోబుచులాడుతుంది నా మనసు నాతోనే .....  ఎన్నో ఊహలను పలకరిస్తు, ఏమి తెలియనట్లు నటిస్తు

ప్రేమైకకలవలవరం

Image
స్థిమితంగా ఉన్న మనసులో ప్రేమంటూ కలవరం రేపావు అదిప్పుడు కుదురులేక చిరుగాలికి సైతం తుళ్ళిపడుతోంది పూరెక్కల స్పర్శకే పులకించిపోతోంది..!!! మదిలో గుబులు పుట్టించే చిత్రంపైనా, అలానల్లన త్రుల్లిపడే, నీ భాషా పటిమ  మీద, ఎటులోర్న్తునో వశం కాని నా హృదయం వివశం ఐపోతోంది, మది గాడి తప్పిపోయింది, నా మనోవాటిక నిండా నీ రూపే, నా సంకల్ప  బలం తగ్గించేసేవే, మనోల్లసాలాసం కోసం ఇంత చక్కని  ప్రదీప్తి ఎంత అవసరం    Dost  grin emoticon  ika wraste naa bhashaa nudikaram daari mallithe ... Ummm nuvvu naa Dost kabatti aagipoyanu, Chanchalamaina madi kadulumani annaa koodaa, naa dost hrUdayam amrutha bhaandam చెలీ జాగ్రత్త చెలీ నా మీది ధ్యాసలో ఉచ్చ్వాస నిస్వాసని  సరిచేసుకో,జాగ్రత్త చెలీ, నీడుపదములు కందిన  నే భరింపలేను, నీ పదముల క్రింద నా కరములనుంచనా, మల్లె ఏనాటికి నీ దర్శనం :( 

నిరీక్షణ

Image
నిన్ను చేరుకోవాలి అనుకున్న తరుణం చేరువైంది...! నీతో ఉన్నంత సేపు సమయం త్వరగా గడిచి పోయింది...! నిన్ను విడిచి వస్తుంటే ప్రాణం ఆగి పోయింది...! నాలో నువ్వున్నావని అనుకున్నప్పుడల్లా ధైర్యంగా ఉంటుంది..! కానీ ! పక్కన లేవని అనుకుంటే బాధేస్తుంది...! కలలా గడిచి పోయింది సమయం..! నిన్ను కలవరిస్తూ గడిపేస్తా జీవితం...! '' నాకు నువ్వంటే ఇష్టం '' అని i చెప్పగలదు కేవలం నా మౌనం ....! కానీ నా మౌనం కూడా నిశ్శబ్దంగా నీతోనే పరుకులిడుతోంది, కాసేపునా కోసం వేచి వుండలేవా ప్రియతమా, నిను వదిలి   నీ నే  ఆగిపోలేకున్నా , క్షణం క్షణం నీ గురించే నా ఆశ నీ రాకకై ఎంతకాలమైన ఇలానే ఉంటాను ప్రియతమా నా సఖుడా తిరిగిఎపుదెపుద అని చూస్తూ నీ దానిని 
Image
రాయాలని ఉంది నీకొక లేఖ కట్టలు తెంచుకు వస్తున్న నా కన్నీటికి ఆనకట్ట కట్టలేక... ఇకపై నిన్ను చూస్తానో లేదో అన్న బాధ గుండె లోతుల్లో దాచుకోలేక... నువ్వంటే నాకు ఎంత అనురాగమో నీకు చెప్పలేక... ఈ నా ఆవేదనను ఎవరితో పంచుకోలేక.. రాయాలని ఉంది నీకొక లేఖ ఒంటరిగా ఉండలేక... ఎవరినీ కలవలేక.. కలసినా మాట్లాడలేక.. ఆకలి లేక.. నిద్ర రాక.. నిన్ను మరచిపోలేక - అది నాకు చేత కాక.. రాయాలని ఉంది నీకొక లేఖ .. తడిసిన కనులతో, అదురుతున్న గుండెతో, వణుకుతున్న చేతులతో, బొంగురుపోయిన గొంతుతో .. రాయాలని ఉంది నీకొక లేఖ .. నా ఈ బాధకు నువ్వు కారణం కాదు అని తెలిసినా.. అందులో నీ తప్పేమీ లేదని తెలిసినా.. నా వల్ల నువ్వు కూడా బాధ పడుతున్నవని తెలిసినా... నువ్వు నా స్నేహాన్ని వదలవని తెలిసినా.. మనసు ఒప్పుకోక రాయాలని ఉంది నీకొక లేఖ.. నా ఈ పిచ్చి రాతలతో నిన్ను బాధిస్తే కోపగించక మన్నించుమా నన్నిక , 
ప్రేమలేని చోట అది ఉందాని బ్రమసి, ప్రేమలేదని తెలిసన క్షణాన, ప్రేమాకియా పరితపించి  ప్రేమకోసం వెదుకుతుంటాను, నే అనామికురాలినా  నేనొక వెర్రిదాన్నిఅనుకుంటే కుర్రేకారు అనుకోనీ, నాకంటూ స్థానం లేదని తెలిసీ, గంగావెర్రు లేత్తనీ  విలువలేని చోట, నేవు నిలబదలేవురా ఇకన్ రా  నువ్వు నా సొంతమనుకుంటాను,
హయ్ ఫ్రెండ్స్ ... ప్రేమికులరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుని ప్రేమించానని చెప్పెస్తే జీవితాంతం ప్రేమ ఉన్నట్టేనా, కాదని నేననుకుంటాను ... నిజమైన ప్రేమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ మనసులోనే ఉంటుంది, మనసంతా ఉంటుంది ... ప్రేమ = రెండక్షరాలు, అది మూడు ముళ్లై, ఏడడుగులుగా నిలవాలంటే కావలసింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు ఇష్టం, అభిమానం, నమ్మకం అన్నిటిని మించి ప్రేమతో నిండిన రెండు మనసులు ... రెండు మనసుల కలయిక ప్రేమ. ప్రేమకు ప్రేమించే మనసుతో పాటు ఆలోచన, ధైర్యం అన్నిటిని మించి నమ్మకం కావాలి ... మంచి చేస్తే అందరూ అభినందిస్తారు కాని తప్పు చేసినా కూడా మందలించేది, ప్రేమించేది నా అనుకునే మన వాళ్ళు మాత్రమే, అవునా కాదా ప్రేమికులారా, నా పెళ్ళి జరగబోతుంది ఇంకో రెండు నెలల్లో. పెళ్లి తరువాత నీ ప్రపంచం మారనివ్వను నీ ప్రపంచంతో పాటే నిన్ను ప్రేమించాను అని తను నమ్మకంగా చెబుతూ  ఉన్నా కూడా ఎందుకో ఏదో బెంగ.చుట్టూ ఉన్న పరిస్థితులు ఎపుడూ తనని ఇలాగే ఉండనివ్వవేమో అనే బెదురు.మీ నాన్న చనిపోయాక నువ్వు తప్ప వేరే ప్రపంచం నాకు తెలియదు నువ్వు వెళ్లిపోయాక ఎలా ఉండాలో అని అమ్మ చెమ్మగిల్లిన తన కళ్లను తుడుచుకుంటుం...
హయ్ ఫ్రెండ్స్ ... ప్రేమికులరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుని ప్రేమించానని చెప్పెస్తే జీవితాంతం ప్రేమ ఉన్నట్టేనా, కాదని నేననుకుంటాను ... నిజమైన ప్రేమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ మనసులోనే ఉంటుంది, మనసంతా ఉంటుంది ... ప్రేమ = రెండక్షరాలు, అది మూడు ముళ్లై, ఏడడుగులుగా నిలవాలంటే కావలసింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు ఇష్టం, అభిమానం, నమ్మకం అన్నిటిని మించి ప్రేమతో నిండిన రెండు మనసులు ... రెండు మనసుల కలయిక ప్రేమ. ప్రేమకు ప్రేమించే మనసుతో పాటు ఆలోచన, ధైర్యం అన్నిటిని మించి నమ్మకం కావాలి ... మంచి చేస్తే అందరూ అభినందిస్తారు కాని తప్పు చేసినా కూడా మందలించేది, ప్రేమించేది నా అనుకునే మన వాళ్ళు మాత్రమే, అవునా కాదా ప్రేమికులారా, నా పెళ్ళి జరగబోతుంది ఇంకో రెండు నెలల్లో. పెళ్లి తరువాత నీ ప్రపంచం మారనివ్వను నీ ప్రపంచంతో పాటే నిన్ను ప్రేమించాను అని తను నమ్మకంగా చెబుతూ  ఉన్నా కూడా ఎందుకో ఏదో బెంగ.చుట్టూ ఉన్న పరిస్థితులు ఎపుడూ తనని ఇలాగే ఉండనివ్వవేమో అనే బెదురు.మీ నాన్న చనిపోయాక నువ్వు తప్ప వేరే ప్రపంచం నాకు తెలియదు నువ్వు వెళ్లిపోయాక ఎలా ఉండాలో అని అమ్మ చెమ్మగిల్లిన తన కళ్లను తుడుచుకుంటుం...
 ప్రేమికులరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుని ప్రేమించానని చెప్పెస్తే జీవితాంతం ప్రేమ ఉన్నట్టేనా, కాదని నేననుకుంటాను ... నిజమైన ప్రేమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ మనసులోనే ఉంటుంది, మనసంతా ఉంటుంది ... ప్రేమ = రెండక్షరాలు, అది మూడు ముళ్లై, ఏడడుగులుగా నిలవాలంటే కావలసింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు ఇష్టం, అభిమానం, నమ్మకం అన్నిటిని మించి ప్రేమతో నిండిన రెండు మనసులు ... రెండు మనసుల కలయిక ప్రేమ. ప్రేమకు ప్రేమించే మనసుతో పాటు ఆలోచన, ధైర్యం అన్నిటిని మించి నమ్మకం కావాలి ... మంచి చేస్తే అందరూ అభినందిస్తారు కాని తప్పు చేసినా కూడా మందలించేది, ప్రేమించేది నా అనుకునే మన వాళ్ళు మాత్రమే, అవునా కాదా ప్రేమికులారా,

మధురం నీ ప్రేమ మధురం రాధా కృష్ణ

Image
కాలాలు మారొచ్చు క్షణాలు జారొచ్చు, కానీ నా యెద నదిలో స్వేచ్చగా ఈదులాడే నీ ఙ్ఞాపకాల తడి కూడా ఆరలేదు.  రేయంతా స్వప్నాల జల్లులు కురిపిస్తు నా ఇష్టాలన్నీ చేతులై నిన్ను   చుట్టుకుంటుంటే రెక్కలు విప్పిన నేత్రాలు తమకాన్ని పెంచాయి. గాలిలో గుసగుసలా నీ స్వరం నన్ను పిలుస్తోంటే విరబూసిన మల్లెల ఉషస్సులు నన్ను తడుముతూనే ఉన్నాయి.  చంద్రుని వెన్నెల తునకలు నా మేని తాకుతుంటే మది నిండిన సంతోషం ఉత్తుంగతరంగమౌతోంది.  వీడి పోయిన కాలం సమయంతో దాగుడు మూతలాడి సంపెంగ సోయగాలతో వింజామరలు  వీస్తూ మన కోసం సౌరభాల వసంతమై తిరిగివచ్చి ఇరు హృదయాల మధ్య వారధిని నిర్మిస్తోంది. మన మనసు తలపుల గడియల తీసిపరవశించిపోదాం రా మనదైన ఈ మాధుర్యాన, తిరిగి మునిగిపోదాం కృష్ణా !!!!

అవిసె గింజలు- ఆరోగ్యానికి మంచివి

https://www.facebook.com/100002901863537/videos/774106482696073/?l=7382341423930949167 https://www.facebook.com/100002901863537/videos/774106482696073/?l=7382341423930949167

ప్రేమా..ప్రేమా..

Image
మనసెందుకో ఒంటరయ్యింది.. మన అనే తోడు మాయమయ్యింది.. జత లేక జాగరణ అలవాటయ్యింది.. జలతారు వెన్నెల జాలితో జారిపోయింది.. నీ దాహం నాలో ఇంకా తీరలేకుంది.. అయినా నీ మోహం నాపై పడలేకుంది.. నా కల ఇప్పటికీ నిజమై నిలవలేకుంది.. నీ రూపుగా నా ఎదురుగా చూపలేకుంది. మనసెందుకో ఒంటరయ్యింది.. మన అనే తోడు మాయమయ్యింది.. జత లేక జాగరణ అలవాటయ్యింది.. జలతారు వెన్నెల జాలితో జారిపోయింది.. నీ దాహం నాలో ఇంకా తీరలేకుంది.. అయినా నీ మోహం నాపై పడలేకుంది.. నా కల ఇప్పటికీ నిజమై నిలవలేకుంది.. నీ రూపుగా నా ఎదురుగా చూపలేకుంది. ఎక్కడో లభించింది, ధన్యవాదాలు >

నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి. నీవంటూ లేకుంటే అపజయాలు వెక్కిరిస్తాయి..

నీ కన్నుల కాంతిలో ఉదయాలు కన్పిస్తాయి.  నీ సవ్వడిలో కోయిల రాగాలు వినిపిస్తాయి. నీ సానిహిత్యంలో వసంతాలు దరికొస్తాయి. నీ కోసం నిరీక్షణలో యుగాలు క్షణమవుతాయి. నీ తలపుతోటి మనసుకు రెక్కలొస్తాయి. నీ పిలుపుతోటి మది భావాలు వెలికొస్తాయి నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి. నీవంటూ లేకుంటే అపజయాలు వెక్కిరిస్తాయి.. నిశీధిని తరిమేసేందుకు మినుకుమంటూ ప్రయత్నించే మిణుగురులా... ఆశ చావని నా ప్రాణం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా వినని మూర్ఖుడిలా... నా మనసు నీకోసమే తపిస్తూ ఉంటుంది. భూమి ఆకాశాలు ఒకటైనా సాగరాలన్నీ ఏకమైనా... నిను వలచిన నా హృదయం నీకోసమే వేచి ఉంటుంది....

నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని

నీ ప్రతి తలపు నాకొక గెలుపై సుఖాలు తొణికెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే తథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసీ పవనములా మురిసి మురిసీ నిను కలిసే క్షణము తలచీ అలుపు అనే పదము మరచీ వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే ...... కమ్మగా పాడే కోయిలనడిగాను, నీ తీయని మాటలతో నను మురిపించేది ఎపుడని చల్లగా వీచే చిరుగాలిని అడిగాను , నీ చల్లని చూపుతో నను తాకేది ఎపుడని... వర్షించే మేఘాన్ని అడిగాను , నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎపుడని ... హాయిని పంచే వెన్నెలని అడిగాను , ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎపుడని ... పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను , నీ పరుగు నా కోసమేనా అని ... నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను , నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని .
ఇద్దరి మధ్యా దూరం పెరిగిపోతుందని భ్రమపడుతుంటావు కాని దగ్గరగా ఉన్న మనం మనం  గా గడిచిన అపురూప క్షణాలను ఏం చేస్తావు1 వెలకట్టలేని భావాలను  పంచుకున్న మనసులు కనపించని వ్యధలను సృష్టించుకుంటూ మనల్ని మనమే మోసగించుకోవడం మానవ నైజంకనే కాదు ! ఇద్దరి ఆలోచనలూ వేరైన మనదైన లోకంలో ఒక్కటిగా విహరిస్తూ గడిచిన క్షణాలన్నింటిని ఒక్కసారి దోసిలిలోకి ఒడిసిపడితే.. వేళ్ళ సందుల్లోంచి జ్ఞాపకాలు జారిపోతాయేమోనని మన అంతులేని ప్రేమను అడ్డుగా వేశా...అయిన నువ్వు జారిపోతున్నవుగా :'(  దూరం పోకు
కనుమూసిన నయనపు చీకటి మసగకు వెలుగును పంచే ప్రేమ నిధీ చిగురాకుల సొబగుల జాబిలి పలుకుల చెలిమిని చేర్చే మానస సఖీ ! పరిమళ పువ్వుకు నవ్వును నేర్పిన పాలబుగ్గల కవితల నిధీ తలపులసిగ్గును వలపుల మొగ్గగ మార్చిన వన్నెల ప్రియతమ సఖీ ! చల్లని వెన్నెల,పూల సుగంధపు ప్రణయపు మధువుకు మాటలు నేర్పిన పదముల నిధీపిల్లతెమ్మెరల, కోయిల పాటల శ్రావ్య గళపు మాధురి తెలిపిన గాన సఖీ ! మందహాసమున శాంతిని కలిపి బృందరీతులను ఆదరించినా స్నేహనిధీ కలిమి లేములకు చెలిమిని చేర్చి గృహమున ప్రేమ వెలుగునే పంచిన లావణ్య సఖీ ! ఎదయెదలను కలిపి, అధరపు మధువును ప్రేమగ పంచి స్వర్గపు తలుపులు తెరిపించు నా యవ్వన నిధీ! కరముల స్పర్శను కలిపి, మాతృత్వపు మాధుర్యము తెలిపి గంధపు వర్ణపు కోవెల దేవతగ కనిపించు నా జీవిత సఖీ ! ఎచాడున్నావు నా సఖీ, కానారావా  ఓ పరి 

అమ్మ

Image
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ ! ఆ అమ్మ ఒడిలో మొదలైయింది ఈ జననం  ...!! ఆమ్మ ....అంటే ...అమ్మే ..! అమ్మకు సరి రారు వేరెవ్వరు ! ఆ అమ్మకు సేవ చెసే భాగ్యం అందరికి దొరకదు దొరికినా కొండరు వినియోగించుకోలేరు ..! అలాంటి జీవితాలకి అర్దం లెదు ..! ప్రపంచంలో అమ్మకు మించిన దైవం లేదు.  అమ్మ అమ్మే మనకు కొండంత అండ.

నిన్నే తలుస్తూ పిలుస్తున్నా మదిలో..

Image
నిన్నే తలుస్తూ పిలుస్తున్నా మదిలో.. గడిచిన క్షణాలు నీ స్నేహాన్ని గుర్తు చేస్తున్నాయి.. నీతో చెలిమిని జీవితాంతం కొనసాగించమంటున్నాయి.. స్వచ్ఛంగా పలికిన నీ మాటలు పదేపదే వినబడుతున్నాయి .. నీవిచ్చన గౌరవం నా జీవితంలో నిజమైన సంపదైయింది నను వెన్ను తట్టి ప్రోత్సహించిన అమృతం నీవు అమ్మలా ఆదరించిన అనురాగపు చినుకువు నీవే.. నీవు తోడైతే నా జీవితం మొత్తం పరిపూర్ణం.. నలుగురికీ ప్రేమ పంచే నీస్వభావం నాక్కాలి ఎదలోపలి చీకటిని దూరం చేసే నీ స్నేహం వెలుగవ్వాలి.. నా జీవితంలోకి వస్తావుకదూ! మరి ఈ జన్మలో ఎలా సాధ్యం , అందాకా  తోడువై ఉంటావు కదూ!